వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని లక్షెట్టిపేట ఎంపీడీవో మధుసూదన్ సూచించారు. గురువారం లక్షెట్టిపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు.
గ్రామంలోని అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల మేలుకోసమే ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తుందన్నారు.
Comments
Loading comments...

