వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను సులువుగా, ఖర్చు లేకుండా పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి బబిత తెలిపారు. "మధ్య వర్తిత్వం - దేశం కోసం" కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా కోర్టులో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రమాదబీమా, గృహహింస, చెక్ బౌన్స్ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నారు. జిల్లా కోర్టుతో పాటు బస్టాండ్, రైల్వే స్టేషన్లో అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

