Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధురవాడలో స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 2:28 PM విశాఖపట్నంGeneral
మధురవాడలో స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన - Udayam
మధురవాడలోని సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, స్టాట్యూటరీ రూమ్‌లను ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. ఓటింగ్ యంత్రాల భద్రత, మూడంచెల భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...