Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధురాపురంలో రూ.11.11 లక్షలకు లడ్డూ వేలం

Follow Udayam on Google
Uday Bhaskar Sep 26, 2026 11:25 AM రంగారెడ్డిGeneral
మధురాపురంలో రూ.11.11 లక్షలకు లడ్డూ వేలం - Udayam
షాద్‌నగర్ పరిధిలోని మధురాపురం గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో లడ్డూ వేలం నిర్వహించారు. భక్తులు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొని పోటీపడ్డారు. చివరకు మల్కయ్యగారి సునీత వెంకట్‌రెడ్డి దంపతులు రూ.11 లక్షల 11 వేల 111కు లడ్డూను కైవసం చేసుకున్నారు

Comments

G
Loading comments...