Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దుల్‌ తాండలో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 4:38 PM నిజామాబాద్General
మద్దుల్‌ తాండలో ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ - Udayam
ధర్పల్లి మండలం మద్దుల్‌ తాండ గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఎంసీ డైరెక్టర్‌ మంగ్త్య నాయక్‌, సర్పంచ్‌ అరుణ గోపాల్‌ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారు మెగావత్‌ సావిత్రి రమేష్‌తో పాటు వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Comments

G
Loading comments...