Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడపాం టోల్ ప్లాజా వద్ద దుకాణాల తొలగింపు

Follow Udayam on Google
Hari Sep 29, 2026 11:55 AM శ్రీకాకుళంGeneral
మడపాం టోల్ ప్లాజా వద్ద దుకాణాల తొలగింపు - Udayam
నరసన్నపేట మండలం మడపాం టోల్ ప్లాజా వద్ద ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేయడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి తొలగింపు ప్రక్రియను చేపడుతున్నామని జాతీయ రహదారి అధికారులు తెలిపారు. ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అనుమతి లేని దుకాణాలను తొలగిస్తున్నామని తెలియజేశారు. దుకాణదారుల వివరాలు సేకరిస్తున్నామని, అందరూ సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...