Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడ్డువలస రిజర్వాయర్ లోకి 13,100 క్యూసెక్కుల వరద నీరు

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 8:32 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
మడ్డువలస రిజర్వాయర్ లోకి వరద ఉద్ధృతి పెరుగుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. గంటల వ్యవధిలోనే రిజర్వాయర్లోకి నదుల నుంచి 13,100 క్యూసెక్కుల వరదనీరు చేరడంతో ప్రాజెక్ట్ అధికారులు 9,000 వేల క్యూసెక్కుల నీటిని 5 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్లో 64.32 మీటర్ల లోతు నీరు ఉన్నట్లు తెలిపారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...