Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడ్డువలస జలాశయాన్ని పరిశీలించిన ఆర్డీఓ

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 23, 2026 2:30 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
మడ్డువలస జలాశయాన్ని పరిశీలించిన ఆర్డీఓ - Udayam
చీపురుపల్లి RDO సుధారాణి బుధవారం మడ్డువలస జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోకి నీటి ప్రవాహ స్థితిగతులపై అదికారులను ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు పర్యవేక్షణ చేపట్టాలన్నారు. వరద నీటి ప్రవాహ వివరాలను ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆమె వెంట ప్రాజెక్టు EE గోవిందరావు, MRO రామారావు పాల్లొన్నారు.

Comments

G
Loading comments...