Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో ఇద్దరు టీడీపీ నేతలపై సస్పెన్షన్

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:48 PM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నంలో ఇద్దరు టీడీపీ నేతలపై సస్పెన్షన్ - Udayam
మచిలీపట్నం మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వాలిశెట్టి విమనేష్, పోకల రాఘవయ్య (రామారావు)పై ఈ చర్య తీసుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...