వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది.
అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు.
Comments
Loading comments...
