వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.టి. మాకివలస, జమినివలసలో బుధవారం ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని నూతన రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామాల అభివృద్ధికి నాణ్యమైన రహదారులు కీలకమన్నారు. అనంతరం లో-వోల్టేజ్, విద్యుత్ స్తంభాలు, మౌలిక వసతుల సమస్యలపై సమీక్షించారు.
సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

