Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మౌలాలి సర్కిల్‌లో కమిషనర్ తనిఖీలు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 19, 2026 4:52 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మౌలాలి సర్కిల్‌లో కమిషనర్ తనిఖీలు - Udayam
మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మౌలాలి సర్కిల్‌లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్యాచ్ పనులు, స్ట్రీట్ లైట్లు, చెట్ల కొమ్మల తొలగింపు, బకెట్ లాడర్ పనులను పరిశీలించారు. వెంకటేశ్వరనగర్‌లో వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది సమర్థ వినియోగం, సమన్వయం, పనులు సకాలంలో పూర్తిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...