వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరం సమీప మధురపూడి విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనం పనులు గడువు దాటినా పూర్తికాలేదు. పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఒకేసారి 1,450 మంది ప్రయాణికులకు సేవలు అందే సామర్థ్యం పెరగనుంది. విమానాల పార్కింగ్, కౌంటర్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్ల వంటి సౌకర్యాలు విస్తరించనున్నాయి.
Comments
Loading comments...

