Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొలంబియాలో భారీ భూకంపం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 10, 2026 8:41 PM జాతీయంGeneral
కొలంబియాలో భారీ భూకంపం - Udayam
కొలంబియాలో రిక్టర్‌ స్కేలుపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. బొగోటాకు పశ్చిమాన 400 కి.మీ. దూరంలోని శాన్‌ జోస్‌ డెల్‌ పాల్మార్‌ ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదైంది. ప్రకంపనలతో పలు భవనాలు దెబ్బతినగా, అనేకమంది గాయపడినట్లు స్థానిక గవర్నర్‌ తెలిపారు. పొరుగున ఉన్న ఈక్వెడార్‌లోనూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

Comments

G
Loading comments...