Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కొలంబియాలో భారీ భూకంపం

Follow Udayam on Google
భరత్ తేజ Aug 11, 2026 12:01 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. పెరీరా, మనిజాలెస్, కాలి సహా పలు నగరాల్లో భవనాలు దెబ్బతిన్నాయి. పెరీరాలో ఓ మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఇప్పటివరకు కనీసం 69 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం . . సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

Comments

G
Loading comments...