Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

21న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 12:31 PM ఆదిలాబాద్తెలంగాణ
21న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు - Udayam
ఆదిలాబాద్‌ శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఈనెల 21న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌ తెలిపారు. కార్యక్రమం వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమాలు మహిళల కోసం పదేళ్లుగా నిర్వహిస్తూ ధార్మిక, ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడం అభినందనీయమని సమితి అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్‌ అన్నారు.

Comments

G
Loading comments...