వార్తలకు తిరిగి వెళ్లండి
మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా జలంబ్ రైల్వే స్టేషన్ సమీపంలో అతివేగంగా వచ్చిన కారు ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

