Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిపురారం క్రీడాకారుడు రాజస్థాన్ జట్టుకు ఎంపిక

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 1:09 PM నల్గొండGeneral
త్రిపురారం క్రీడాకారుడు రాజస్థాన్ జట్టుకు ఎంపిక - Udayam
త్రిపురారం మండలం మాటూరు గ్రామానికి చెందిన ధనావత్ వస్త్రం నాయక్ రేడియంట్ వరల్డ్ పారా క్రికెట్ లీగ్‌–2026లో రాజస్థాన్ స్టైకర్స్ జట్టుకు ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యారు. 15 ఏళ్లుగా పారా క్రికెట్‌లో కొనసాగుతున్న ఆయన జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. గతేడాది నేపాల్, శ్రీలంకల్లో ఆడారు. నల్గొండ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఐదుసార్లు విజేతగా, మూడుసార్లు రన్నరప్‌గా నిలిపారు.

Comments

G
Loading comments...