Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు హైదరాబాద్ రానున్న అమిత్ షా

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 12:38 PM హైదరాబాద్General
నేడు హైదరాబాద్ రానున్న అమిత్ షా - Udayam
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమావేశమై జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణ, రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. ఆదివారం తూప్రాన్‌పేట్, కరీంనగర్‌లో పర్యటించి పలు అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నేతలతో ఎన్నికల కార్యాచరణపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Comments

G
Loading comments...