Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా - సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

Follow Udayam on Google
K. Anjaiah Oct 03, 2026 1:10 PM వికారాబాద్General
ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా - సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి - Udayam
అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సీఎం, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ని ఆదేశించారు.

Comments

G
Loading comments...