వార్తలకు తిరిగి వెళ్లండి

పెడన మండలం అచ్చయ్యవారిపాలెం మాజీ సర్పంచ్ తాతా సువర్ణ త్రిపుర సుందరి (68) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆమె 2006 నుంచి 2011 వరకు సర్పంచ్‌గా పనిచేశారు.
త్రిపుర సుందరి మృతిపై పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

