Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిఫెన్స్ రంగంలో భారీ కొలువుల జాతర

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 16, 2026 11:32 AM జాతీయంఉద్యోగాలు
డిఫెన్స్ రంగంలో భారీ కొలువుల జాతర - Udayam
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన 'AVNL' దేశవ్యాప్తంగా 1,213 టెక్నీషియన్, మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ, బీటెక్, సీఏ, ఎంబీఏ అర్హత గలవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు జులై 25 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...