వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో జరిగిన 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్–2026 పోటీల్లో మార్కాపురం జిల్లా పుల్లలచెరువు కానిస్టేబుల్ రత్నబాబు గోల్డ్ మెడల్ సాధించారు. పెన్‌కక్ సిలట్ 80-85 కేజీల విభాగంలో ఆయన ఈ విజయం సాధించారు.
ఈ విజయంతో ఆస్ట్రేలియాలో ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచ పోలీస్ క్రీడలకు రత్నబాబు ఎంపికయ్యారు. ఆయనను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.
Comments
Loading comments...

