Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీగా మనోజ్‌ బాజ్‌పేయీ

Follow Udayam on Google
vihar Aug 21, 2026 12:46 PM జాతీయంవినోదం
గాంధీగా మనోజ్‌ బాజ్‌పేయీ - Udayam
మహాత్మా గాంధీ జీవితంలోని ఎవరికి తెలియని ఓ అధ్యాయంపై బాలీవుడ్‌ దర్శకుడు సుధీర్‌ మిశ్రా కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో గాంధీ పాత్రలో మనోజ్‌ బాజ్‌పేయీ నటించనున్నారు. దేశం స్వాతంత్య్రం పొందుతున్న సమయంలో దిల్లీ అధికార కేంద్రంగా మారుతున్న వేళ గాంధీ తీసుకున్న అనూహ్య నిర్ణయం వెనుక విషయాలను ఈ చిత్రం ఆవిష్కరించనుందని దర్శకుడు తెలిపారు. సౌరభ్‌ శుక్లా కీలక పాత్రలో నటించనున్నారు.

Comments

G
Loading comments...