Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్మోహన్ సింగ్‌పై బొగ్గు కేసు మూసివేత

Follow Udayam Digital on Google
ధనుష్ రెడ్డి Jul 29, 2026 5:18 PM అల్ ఇండియా జాతీయ
మన్మోహన్ సింగ్‌పై బొగ్గు కేసు మూసివేత - Udayam Digital
బొగ్గు గనుల కేటాయింపుల కేసులో మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్‌కు విధించిన సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీబీఐ ఇచ్చిన క్లీన్ చిట్ నివేదికను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆమోదించింది. మన్మోహన్ మరణానంతరం ఈ కేసు అప్పీల్ సాంకేతికంగా ముగిసిందని ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. దీంతో మాజీ ప్రధానిపై ఉన్న క్రిమినల్ కేసు ముగిసినట్లయింది.

Comments

G
Loading comments...