వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరు పాతకాలువ సెంటర్‌లో ఇంటి పక్కన చెత్త వేయడాన్ని ప్రశ్నించిన 63 ఏళ్ల కళావతిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. పాము ప్రభాకరరావు, పాము శ్రీధర్‌లు ఇంట్లోకి చొరబడి నీళ్ల డ్రమ్ము, పైప్‌లైన్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.
అడ్డుకున్న తనపై దాడి చేసి, దుస్తులు చింపి అవమానించినట్లు కళావతి తెలిపారు. ఫిర్యాదు మేరకు SI జయలక్ష్మి కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

