వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ పత్రాలతో సిమ్ తీసుకోవడం లేదా వేరే వారికి ఇవ్వడం వంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే మూడేళ్ల జైలుతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు DoT హెచ్చరించింది.
వినియోగదారులు తమ పేరిట ఉన్న సిమ్‌లను ఇతరులకు ఇవ్వరాదని, ఐఎంఈఐ నంబర్లను ట్యాంపర్ చేయకూడదని టెలికమ్యూనికేషన్ల శాఖ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

