Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి: డీఎంహెచ్‌వో

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 07, 2026 12:52 PM అనంతపురంGeneral
ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి: డీఎంహెచ్‌వో - Udayam
జిల్లాలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు, క్లినిక్‌లు, ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వో కట్ట వెంకటేశ్వర్లు సూచించారు. వాటిని పోలీసు కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేయాలని తెలిపారు. రహదారి ప్రమాదాలు, అల్లర్లు వంటి ఘటనలను గుర్తించి సకాలంలో స్పందించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...