Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి పోటీలకు మండపేట జట్టు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 13, 2026 1:58 PM తూర్పుగోదావరి General
రాష్ట్రస్థాయి పోటీలకు మండపేట జట్టు - Udayam
తూర్పుగోదావరి జిల్లా వాలీబాల్‌ పోటీల్లో మండపేట జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో కొవ్వూరు జట్టుపై 2–1 సెట్ల తేడాతో విజయం సాధించింది. మండపేట క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 23న తిరుపతిలో జరిగే అమరావతి రాష్ట్రస్థాయి పోటీల్లో తూర్పుగోదావరి తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

Comments

G
Loading comments...