వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్‌లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో సుమారు రెండు గంటలుగా దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు సమాచారం.
రెండు ఫైరింజిన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగలతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Comments
Loading comments...

