వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకొత్తపల్లి మండలం నాయినోనిపల్లి మైసమ్మ ఆలయ ఆదాయ-వ్యయాలు, ఆస్తులు, విరాళాలు, టెండర్లు, అభివృద్ధి పనుల వివరాలు వెల్లడించాలని RTI కింద దరఖాస్తు చేసినట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ NGKL జిల్లా అధ్యక్షుడు బీసం ఆంజనేయులు తెలిపారు.
ఆలయ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని కోరారు. కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులో అందించాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

