వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండి మైసమ్మ ఆలయ హుండీ ఆదాయం 29, 43, 801 రూపాయలు వచ్చినట్లు ఈవో వీరేశం చెప్పారు.
మంగళవారం ఆలయం ఆవరణలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి రాజేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన లెక్కింపులో భక్తులు 148 రోజులలో హుండీలో వేసిన డబ్బులతో ఈ ఆదాయం వచ్చినట్లు వివరించారు. ఆలయ ఫౌండర్ ట్రస్ట్ శిరోలి, సర్పంచ్ ప్రేమ జోహార్ లాల్ నాయక్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

