Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షూటింగ్ లో భయంతో వణికిపోయేదాన్ని

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 9:45 AM జాతీయంవినోదం
షూటింగ్ లో భయంతో వణికిపోయేదాన్ని - Udayam
‘మైసా’ షూటింగ్‌లో రిస్క్‌తో కూడిన సన్నివేశాల్లో నటించినట్లు రష్మిక తెలిపారు. ఎత్తులంటే భయమున్నా.. పాత్ర కోసం ఎత్తైన ప్రదేశం నుంచి దూకే సన్నివేశంలో నటించానని చెప్పారు. ప్రతిరోజూ షూటింగ్‌కు వెళ్లేటప్పుడు ఎలాంటి రిస్క్‌ చేయాల్సి వస్తుందోనని భయపడేదాన్నని రష్మిక తెలిపారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 27న విడుదల కానుంది.

Comments

G
Loading comments...