Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్‌పై గ్యాంగ్‌రేప్‌.. హత్య

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 12:30 PM జాతీయంGeneral
మైనర్‌పై గ్యాంగ్‌రేప్‌.. హత్య - Udayam
దిల్లీలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన బాలిక.. అతడితో పాటు మరో ముగ్గురు మైనర్లతో టెంపోలో ప్రయాణించింది. వాహనంలోనే నిందితులు మద్యం తాగి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్‌ 13న ఉత్తర దిల్లీలోని స్వరూప్‌నగర్‌లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.

Comments

G
Loading comments...