Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంషెడ్‌పూర్‌లో స్కూల్‌ వ్యాన్‌ ప్రమాదం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 12:47 PM జాతీయంGeneral
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌ టెల్కో సమీపంలో విద్యార్థులతో వెళ్తున్న స్కూల్‌ వ్యాన్‌ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...