వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటి గేటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారని సమాచారం. డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు.
నోటీసు ఇవ్వకుండా ఇంటికి ఎలా వస్తారని పోలీసులను బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

