వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని విజయనగరం ఎస్పీ దామోదర్ హెచ్చరించారు.
'రహదారి భద్రత - యువ భవిత'లో భాగంగా గురువారం మైనర్లు, వారి తల్లిదండ్రులకు పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన
కౌన్సెలింగ్లో ఆయన మాట్లాడారు. మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, తదితర ఉల్లంఘనలపై నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో 60 వాహనాలను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారన్నారు.
Comments
Loading comments...

