వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలో ఐదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్త చీర్ల రమేష్ నాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ, నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

