Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనార్టీ సెల్‌ మండల ఛైర్మన్‌గా షేక్‌ కరీమ్‌

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:38 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మైనార్టీ సెల్‌ మండల ఛైర్మన్‌గా షేక్‌ కరీమ్‌ - Udayam
అశ్వారావుపేట మండల కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ ఛైర్మన్‌గా షేక్‌ కరీమ్‌ నియమితులయ్యారు. జిల్లా మైనార్టీ సెల్‌ ఛైర్మన్‌ ఎండీ నయీముద్దీన్‌ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జూపల్లి శశికళ, వైస్‌ ఛైర్మన్‌ జూపల్లి రమేశ్‌లకు కరీమ్‌ ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...