Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్ కు స్వాగతం

Follow Udayam on Google
Mohammad Sep 17, 2026 3:10 PM అనంతపురంGeneral
మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్ కు స్వాగతం - Udayam
అనంతపురం జిల్లాలో గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీల సంక్షేమ కమిటీ ఛైర్మన్ మహమ్మద్ నసీర్ అహ్మద్ పర్యటించారు. అందులో భాగంగా అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఆయనకు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ స్వాగతం పలికారు. పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. అనంతరం నగరంలో పర్యటించారు.

Comments

G
Loading comments...