Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైలారంలో నేడు విద్యుత్‌ సరఫరా బంద్

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:59 AM మంచిర్యాలGeneral
మైలారంలో నేడు విద్యుత్‌ సరఫరా బంద్ - Udayam
నెన్నెల మండలం మైలారం గ్రామపంచాయతీ పరిధిలో వీధిదీపాల ఏర్పాటు పనుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని సర్పంచ్‌ సుమలత తెలిపారు. గ్రామ ప్రజలు విద్యుత్‌ అంతరాయాన్ని గమనించి, పనులు సజావుగా సాగేందుకు విద్యుత్‌ శాఖ, గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించాలని సర్పంచ్‌ కోరారు.

Comments

G
Loading comments...