వార్తలకు తిరిగి వెళ్లండి

నెన్నెల మండలం మైలారం గ్రామపంచాయతీ పరిధిలో వీధిదీపాల ఏర్పాటు పనుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
ఈ విషయాన్ని గ్రామ ప్రజలు గమనించి విద్యుత్ శాఖ, గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించాలని సర్పంచ్ సుమలత కోరారు.
Comments
Loading comments...

