వార్తలకు తిరిగి వెళ్లండి

మైదుకూరు అర్బన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా హాజీవలి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలపై సమీక్షించారు.
అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులు, నేరాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. మహిళలు, వృద్ధులు, పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
Comments
Loading comments...

