Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్ గౌడ్‌కు హరీశ్‌రావు నోటీసులు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 05, 2026 10:43 AM హైదరాబాద్General
మహేశ్ గౌడ్‌కు హరీశ్‌రావు నోటీసులు - Udayam
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు లీగల్ నోటీసులు పంపించారు. తనపై క్షుద్ర పూజల ఆరోపణలు ఆధారాలు లేకుండా చేశారని, అవి పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...