Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో టమాటా ధరలు పతనం

Follow Udayam on Google
రాజేష్ Aug 19, 2026 2:18 PM అన్నమయ్యGeneral
మదనపల్లెలో టమాటా ధరలు పతనం - Udayam
మదనపల్లెలో టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం మార్కెట్‌కు 195 మెట్రిక్ టన్నుల టమాటాలు వచ్చాయి. మొదటి రకం 10 కిలోల బాక్సు రూ.160, రెండో రకం రూ.140, మూడో రకం రూ.110 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. ధరలు పడిపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ఈ వివరాలను మార్కెట్ ఏడీ త్యాగరాజు తెలిపారు.

Comments

G
Loading comments...