Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం మెడిసిన్‌ స్టోర్‌లో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 29, 2026 3:08 PM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నం మెడిసిన్‌ స్టోర్‌లో అగ్నిప్రమాదం - Udayam
మచిలీపట్నం సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌లోని బయోమెడికల్‌ వేస్ట్‌ స్టోర్‌రూమ్‌లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. గడువు ముగిసిన మందులు నిల్వ ఉన్న గది నుంచి పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Comments

G
Loading comments...