వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా సందర్భంగా మారుతి సుజుకి అక్టోబర్లో పలు కార్లపై గరిష్ఠంగా రూ.1.36 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్పై అత్యధిక ఆఫర్ లభిస్తోంది.
ఇన్విక్టోపై రూ.95 వేలు, ఎక్స్ఎల్6పై రూ.61 వేలు, జిమ్నీపై రూ.35 వేల వరకు ప్రయోజనాలున్నాయి. ఫ్రాంక్స్పై రూ.27,100 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఈ-విటారాపై ఎక్స్ఛేంజ్ ప్రయోజనంతో పాటు ఉచిత ఛార్జర్ లభిస్తుంది.
Comments
Loading comments...

