Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ హార్డ్‌వేర్‌ తయారీకి అదానీ, జబిల్‌ జేవీ

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 7:29 PM జాతీయంవాణిజ్యం
ఏఐ హార్డ్‌వేర్‌ తయారీకి అదానీ, జబిల్‌ జేవీ - Udayam
ఏఐ హార్డ్‌వేర్‌, డేటా సెంటర్‌ పరికరాల తయారీ కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అమెరికా సంస్థ జబిల్‌ 50:50 భాగస్వామ్యంతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు రెండు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ జేవీ ద్వారా ఏఐ సర్వర్లు, స్టోరేజీ, నెట్‌వర్కింగ్‌ పరికరాలు, విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలు, లిక్విడ్‌ కూలింగ్‌ పరికరాలను తయారు చేయనున్నాయి.

Comments

G
Loading comments...