Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో ఐపీఓ అక్టోబర్‌ 21న ప్రారంభం

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 8:23 PM జాతీయంవాణిజ్యం
జియో ఐపీఓ అక్టోబర్‌ 21న ప్రారంభం - Udayam
జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓ అక్టోబర్‌ 21న ప్రారంభమై 23న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌ అక్టోబర్‌ 19న ప్రారంభమవుతుంది. ఈ మేరకు సంస్థ ఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా రూ.30 వేల కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 27 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనుంది. అక్టోబర్‌ 28న షేర్లు లిస్టయ్యే అవకాశముంది. సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులు, ఇతర అవసరాలకు వినియోగించనుంది.

Comments

G
Loading comments...