Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్ ధరల్లో స్వల్ప మార్పులు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:25 PM వరంగల్General
మార్కెట్ ధరల్లో స్వల్ప మార్పులు - Udayam
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి, మిర్చి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. క్వింటా పత్తి రూ.9,030, కొత్త పత్తి రూ.8,900గా నమోదయ్యాయి. తేజ మిర్చి రూ.21,500, 341 రకం రూ.26,000గా ఉన్నాయి. వండర్ హాట్ (WH) రూ.30 వేలు, టమాట మిర్చి రూ.38 వేలకు చేరాయి. గురువారంతో పోలిస్తే వండర్ హాట్, తేజ మిర్చి ధరలు తగ్గగా.. టమాట మిర్చి ధర పెరిగింది.

Comments

G
Loading comments...